మంత్రుల ప్రత్యేక శ్రద్ధతోనే పనులు పూర్తి

83చూసినవారు
మంత్రుల ప్రత్యేక శ్రద్ధతోనే పనులు పూర్తి
ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల శ్రద్ధతోనే సకాలంలో మూడు పంప్ హౌస్ లు, రాజీవ్ కెనాల్ పనులు పూర్తయ్యాయని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాజీవ్ లింక్ కెనాల్తో 1. 18లక్షల ఎన్నెస్పీ ఆయకట్టు స్థిరీకరణ అయిందన్నారు. 2026 ఆగస్టు 15 నాటికి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందిస్తామన్నారు. గత ప్రభుత్వం రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను రద్దు చేశారని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్