పంట నష్ట వివరాలు త్వరగా అందించాలి: మంత్రి తుమ్మల

69చూసినవారు
పంట నష్ట వివరాలు త్వరగా అందించాలి: మంత్రి తుమ్మల
ఖమ్మం జిల్లా మధిర ఎర్రుపాలెం మండల పరిధిలోనే పలు గ్రామాలలో గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముమ్మరంగా పర్యటించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడుతూ. త్వరగా వరద ముంపుకు గురైన పంట పొలాల వివరాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందించాలని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you