ఖమ్మం జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన జిల్లా స్థాయి క్రీడల పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మధిర మండల పరిధిలోని సిరిపురం గ్రామానికి చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికైనట్లు జిల్లా ఆటల నిర్వహకులు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్బంగా మధిర మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్, పాఠశాలల ఉపాధ్యాయులు వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.