శ్రీరామనవమికి సిద్ధమవుతున్న రామాలయాలు

78చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయంలో 17వ తేదీన జరగనున్న సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 17వ తేదీన సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్