రైతు భరోసాపై ఉమ్మడి ఖమ్మం జిల్లా విస్తృత సమావేశం ఏర్పాట్లు

50చూసినవారు
రైతు భరోసా పథకం పై అభిప్రాయాల సేకరణకు నేడు (బుధవారం) ఖమ్మం ఉమ్మడి జిల్లా స్థాయిలో ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. ఇట్టి వర్క్ షాప్ ఉదయం 10. 30 గంటల నుండి మధ్యాహ్నం 2. 00 గంటల వరకు చేపట్టనున్నారు. ఈ వర్క్ షాప్ లో రైతు భరోసా అమలుకు కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క మల్లు, సభ్యులు మంత్రులు తుమ్మల, పొంగులేటి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రానున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్