అభివృద్ధి, సంక్షేమాన్ని ఓర్వలేకే బీఆర్ఎస్ విమర్శలు

80చూసినవారు
అభివృద్ధి, సంక్షేమాన్ని ఓర్వలేకే బీఆర్ఎస్ విమర్శలు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలలే కావస్తున్నా. అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళుతున్నామని. గతంలో బీఆర్ ఎస్ పదేళ్లు రాష్ట్రాన్ని పాలించి. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి విమర్శించారు. శుక్రవారం సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి ఆమె క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్