బీజేపీ నేలకొండపల్లి మండల అధ్యక్షుడిగా కొత్త కొత్తూరుకు చెందిన పాగర్తి సుధాకర్ ను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ గురువారం ఉత్తర్వులు అందించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ.. మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని తెలిపారు