కారేపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గడ్డమీద రామారావు అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా మైనార్టీ నాయకులు గౌసుద్దీన్ శనివారం రామారావును పరామర్శించి నిత్యవసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో ఫిరోజ్, సద్దాం, హుస్సేన్, శ్రీనివాసరావు, కోటయ్య, తదితరులు పాల్గొన్నారు.