ఇల్లందు: సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ఇల్లందు మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే కోరం కనకయ్య మంగళవారం పంపిణి చేశారు. ఎమ్మెల్యేతో పాటు సొసైటీ ఛైర్మన్ మూల మధుకర్ రెడ్డి, జిల్లా పార్టీ నేతలు భూక్యా ప్రవీణ్ నాయక్ కలిసి రూ. 2 లక్షల 49 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.