అత్యంత విషపూరితమైన 'స్టోన్ ఫిష్' గురించి తెలుసా?

82చూసినవారు
అత్యంత విషపూరితమైన 'స్టోన్ ఫిష్' గురించి తెలుసా?
'స్టోన్ ఫిష్'.. చూడటానికి అచ్చంగా రాయిలా కనిపిస్తుంది. ఎక్కువగా సముద్రం అడుగును ఉంటుంది. స్కార్పియన్‌ఫిష్ జాతికి చెందిన ఈ స్టోన్ ఫిష్.. అత్యంత విషపూరితమైనది. ఇది కాటు వేస్తే గంటల తరబడి నొప్పితో విలవిలలాడుతారు. దీని కాటుకు విరుగుడు మందు కూడా ఇంతవరకు లేదు. ఇది ఎక్కువగా భారత్, చైనా, ఫిలిప్పీన్స్, పావువా న్యూగినీ, ఆస్ట్రేలియా పరిధిలోని సముద్ర జలాల్లో కనిపిస్తుంది.

సంబంధిత పోస్ట్