నలుగురు జూనియర్ లైన్మెన్లకు అసిస్టెంట్ లైన్మెన్ గా పదోన్నతులు

70చూసినవారు
నలుగురు జూనియర్ లైన్మెన్లకు అసిస్టెంట్ లైన్మెన్ గా పదోన్నతులు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో జూనియర్ లైన్మెన్ గా విధులు నిర్వహిస్తున్న నిరంజన్, కృష్ణ, అరుణ్, లక్ష్మణ్ లకు అసిస్టెంట్ లైన్మెన్ గా పదోన్నతులు కల్పిస్తూ ఆసిఫాబాద్ జిల్లా డివిజనల్ ఇంజనీర్ వాసుదేవరావు పదోన్నతిపత్రాలను శుక్రవారం వారికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పదోన్బతులు పొందిన వారు తమ వృత్తి కి న్యాయం చేయాలని ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్