కాగజ్ నగర్: గ్రామ పంచాయతీ నర్సరికి భూమి పూజ

84చూసినవారు
కాగజ్ నగర్: గ్రామ పంచాయతీ నర్సరికి భూమి పూజ
కాగజ్ నగర్ మండలం కొత్త సార్సాల గ్రామ పంచాయతీలో సోమవారం భూమి పూజ చేసి నర్సరీ పనులు ప్రారంభం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ భాగ్యలక్ష్మి, తాజా మాజీ సర్పంచ్ పుల్ల అశోక్, ఫీల్డ్ అసిస్టెంట్ వైకుంఠం, గ్రామస్తులు పూదరి వెంకయ్య, బొడ్డు పోచయ్య, పూదరి మధుకర్ మరియు పంచాయతీ సిబ్బంది మచ్చ సురేందర్, నర్సరీ యజమాని కొట్టే తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్