కాగజ్ నగర్: ప్రతిష్టాపనకు ముస్తాబు అవుతున్న ముత్యాల పోచమ్మ గుడి

50చూసినవారు
కాగజ్ నగర్: ప్రతిష్టాపనకు ముస్తాబు అవుతున్న ముత్యాల పోచమ్మ గుడి
కాగజ్ నగర్ మండలం కొత్త సార్సాల గ్రామ పంచాయతీలో గల సార్సాల గ్రామంలో ఉన్నటువంటి ముత్యాల పోచమ్మ గుడి విగ్రహ ప్రతిష్టాపనకు ముస్తాబు అవుతుంది. ఈ నెల 16 న బోనాల పండుగ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగనుంది. బోనాల పండుగను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 15 న పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన చేయనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్