ఆసిఫాబాద్: వీఆర్ఏ ల వారసులకు ఉద్యోగాల గురించి అసెంబ్లీలో చర్చించాలి

79చూసినవారు
ఆసిఫాబాద్: వీఆర్ఏ ల వారసులకు ఉద్యోగాల గురించి అసెంబ్లీలో చర్చించాలి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సీఐటీయు ఆధ్వర్యంలో సోమవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు జిల్లా కలెక్టర్ కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. ఈ సంధర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రాజేందర్ మాట్లాడుతూ.. జీఓ నెం. 81 ప్రకారం 61 సం. వయస్సు పైబడిన వి. ఆర్. ఏ, ల వారసులకు ఉద్యోగాలు ఇప్పించుట గురించి అసెంబ్లీలో చర్చించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రాజేందర్ డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్