వాంకిడి: జూనియర్ కళాశాలలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

57చూసినవారు
వాంకిడి: జూనియర్ కళాశాలలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు
వాంకిడి మండలంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ చంద్రయ్య, ఉపన్యాసకులు విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్