పేకాట స్థావరంపై పోలీసుల దాడులు ఐదుగురిపై కేసు నమోదు
పేకాట స్థావరం పై కాగజ్‌నగర్ టౌన్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. టౌన్ ఎస్ఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం. కాగజ్‌నగర్‌లో ని నౌగాం భస్తిలోని ఓ ఇంటిలో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు శనివారం టౌన్ సీఐ తుత్తూరు శంకరయ్య ఆదేశాల మేరకు టౌన్ ఎస్ఐ సుధాకర్ సిబ్బంది తో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడులలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు సీఐ వెల్లడించారు.