దమ్మపేట: ప్రజా విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

71చూసినవారు
దమ్మపేట మండలంలో ప్రజా విజయోత్సవంలో భాగంగా అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మంగళవారం సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 11 నెలల్లో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్