అశ్వారావుపేటలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రెస్ మీట్

67చూసినవారు
అశ్వారావుపేటలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సొంత పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ కార్యక్రమాలపై తనకు కనీస సమాచారం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే పార్టీకి తీవ్ర నష్టం తప్పదు అంటూ వ్యాఖ్యానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్