భద్రాచలం రాజవీధిలో నివాసం ఉంటున్న పి. వెంకటేశ్(28) అనే యువకుడు ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని బుధవారం మృతి చెందాడు. మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రించిన అతను తెల్లారేసరికి ఫ్యాన్కు ఉరేసుకొని మృతి చెంది ఉండటంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.