దేవస్థానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

85చూసినవారు
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలోని సిఆర్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి రమాదేవి జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బ్రిటిష్ వారిపై పోరాడి దేశానికి స్వాతంత్రం తెచ్చారని చెప్పారు. అమరవీరుల ఆశయ సాధనకు అనుగుణంగా ప్రతిఒక్కరూ నడవాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్