అత్తగారి ఇంటి ముందు కోడలు ధర్నా
పెళ్లి చేసుకొని మోసం చేశాడని అత్తగారి ఇంటి ముందు కోడలు ధర్నా దిగిన ఘటన భుర్గంపాడు మండలం మంగళవారం చోటుచేసుకుంది. ఐదు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకొని ఇప్పుడు భర్త ఇబ్బంది పెడుతున్నాడని తనకు న్యాయం చెయ్యాలని సారపాకలోనీ తన అత్త ఇంటి ముందు ధర్నా చేపట్టింది. న్యాయం చేసేంతవరకు ఇంటి ముందు నుంచి కదలని అంటూ ఇంటి ముందు కూర్చుంది.