సీపీఎం ముల్కనూరు శాఖ కార్యదర్శిగా జెన్నె రమేష్

75చూసినవారు
సీపీఎం ముల్కనూరు శాఖ కార్యదర్శిగా జెన్నె రమేష్
గార్ల మండలం ముల్కనూరు సీపీఎం గ్రామ శాఖ కార్యదర్శిగా జెన్నె రమేష్ ను మండల నాయకులు శ్రీనివాస్ గురువారం మహాసభలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యదర్శి గా ఎన్నికైన రమేష్ మాట్లాడుతూ సీపీఎం పార్టీ విధానాలను విస్తృతంగా ప్రజలలో కి తీసుకువెళ్ళి పార్టీని బలోపేతం చేయడానికి కృష్ణ చేస్తానని చెప్పారు. ఈ సభలో మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్, జిల్లా నాయకులు భూక్య హరి తదితరులు పాల్గోన్నారు.

సంబంధిత పోస్ట్