డిజిటల్ కార్డు సర్వేను పరిశీలించిన కలెక్టర్

76చూసినవారు
డిజిటల్ కార్డు సర్వేను పరిశీలించిన కలెక్టర్
జిల్లాలోని పలు మండలాల్లో గురువారం అట్టహాసంగా ప్రారంభమైన ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వేను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పరిశీలించారు. సర్వే సిబ్బందికి జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు. కుటుంబ సభ్యుల వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని సూచించారు. కుటుంబ సభ్యుల అనుమతితో వారి ఫోటో తీయాలని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్