రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

83చూసినవారు
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో డివైడర్ ను ఢీకొట్టిన ఓ యువకుడు అక్క డికక్కడే మృతిచెందాడు. గురువారం ఈ ఘటన జరిగింది. బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజరకు చెందిన పేరం శశికాంత్రెడ్డి (17) జేసీబీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మోరంపల్లిబంజర నుండి పాల్వంచకు వస్తుండగా ఇందిరాకాలనీ సమీపంలో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టాడు. తల, శరీరంపై తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్