భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలోని 45 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.16, 750, 000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదివారం అందజేశారు. జనవరి 26 నుంచి రాష్ట్రంలో మరో నాలుగు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు, అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందజేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.