కొత్తగూడెం: 19న దిశా కమిటీ సమావేశం: జిల్లా కలెక్టర్

50చూసినవారు
కొత్తగూడెం: 19న దిశా కమిటీ సమావేశం: జిల్లా కలెక్టర్
ఈనెల 19న ఐడిఓసి కార్యాలయంలో దిశా కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి కో చైర్మన్ పార్లమెంటు సభ్యులు రామ సహాయం రఘురామ రెడ్డి, జిల్లాకు చెందిన పార్లమెంటు సభ్యులు, జడ్పీ చైర్మన్, శాసనమండలి, శాసనసభ్యులు, అధికారులు తదితరులు పాల్గొననున్నారని కలెక్టర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్