కొత్తగూడెం: ట్రాఫిక్ సమస్యలను సమష్టిగా పరిష్కరిద్దాం

60చూసినవారు
కొత్తగూడెం: ట్రాఫిక్ సమస్యలను సమష్టిగా పరిష్కరిద్దాం
కొత్తగూడెం పట్టణంలోని ట్రాఫిక్ సమస్యలకు సమష్టిగా పరిష్కారాలను కనుగొనాల్సి ఉందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎస్పీ రోహిత్రిరాజ్ అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం సబ్డి కరపత్రాలను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్