అర్ధనగ్నంగా నిరసన

52చూసినవారు
అర్ధనగ్నంగా నిరసన
అశ్వాపురం మండలంలోని మిట్టగూడెం గ్రామంలోని రథం గుట్ట వద్ద గల మిషన్ భగీరథ పోచంపాడు కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు ఐదు నెలల జీతాలు చెల్లించాలని గత నాలుగు రోజులుగా నిరసన చేపట్టారు. నాలుగో రోజు నిరసనలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం అర్ధనగ్నంగా నిరసన చేపట్టారు.

సంబంధిత పోస్ట్