బూర్గంపాడ్: పంచాయతీల అభివృద్ధికి కృషి

78చూసినవారు
బూర్గంపాడ్: పంచాయతీల అభివృద్ధికి కృషి
బూర్గంపాడు మండలం టేకులచెరువు, నకిరిపేట, లక్ష్మీపురం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన సీసీరోడ్లను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం ప్రారంభించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తున్నామని అయన తెలిపారు.

సంబంధిత పోస్ట్