వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు

62చూసినవారు
వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు
మణుగూరు మండలం విజయనగరం వద్ద పోలీసులు శనివారం ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. మావోయిస్టు వార్షికోత్సవాల పిలుపు నేపథ్యంలో ఈ వాహన తనిఖీలు చేపట్టినట్లు సీఐ సతీష్ కుమార్ తెలిపారు. అనుమానిత వ్యక్తుల పట్ల సోదాలు నిర్వహించినట్లు వెల్లడించారు. అనుమానిత వ్యక్తుల తనిఖీల కోసం భద్రత ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్