ఇంటింటి సర్వేలో వెల్లడించిన సమస్యలపై సీపీఎం భారీ ధర్నా స్థానిక గార్ల మండలం తాహశీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేసి పేదలు, రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్, అలవాల సత్యవతి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.