ఇల్లందు: సీపీఎం గ్రామశాఖ కార్యదర్శిగా వంగూరి కొండయ్య ఏకగ్రీవ ఎన్నిక

67చూసినవారు
ఇల్లందు: సీపీఎం గ్రామశాఖ కార్యదర్శిగా వంగూరి కొండయ్య ఏకగ్రీవ ఎన్నిక
గార్ల మండల పరిధిలోని స్థానిక పినిరెడ్డిగూడెం గ్రామ సుందరయ్య కాలనీలో ఏర్పాటు చేసిన ఆదివారం గ్రామ శాఖ 10వ మహాసభలో భాగంగా గ్రామ శాఖ కార్యదర్శిల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సీపీఎం గ్రామ శాఖ కార్యదర్శిగా వంగూరి కొండయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా కొండయ్య కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్