అంబులెన్సులో ప్రసవం

55చూసినవారు
అంబులెన్సులో ప్రసవం
అచ్చంపేట మండలం దుబ్బతం గ్రామానికి చెందిన గర్భిణీ ముడావత్ సిరికి మంగళవారం రాత్రి పురిటి నొప్పులు వచ్చినందున 108 అంబులెన్సుకు ఫోన్ చేశారు. 108 వాహనం ఆమెను అచ్చంపేట ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో పురిటి నొప్పులు అధికమయ్యాయి. అంబులెన్స్ సిబ్బంది పర్యవేక్షణలో ఆమె సాధారణ కాన్పు ఇచ్చి, మగ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి మరియు బిడ్డ క్షేమంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు.

సంబంధిత పోస్ట్