రాహుల్ గాంధీ రాకతో దద్దరిల్లిన గద్వాల

55చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లిలో ఆదివారం ఏర్పాటు చేసిన 'జన జాతర సభ'లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి రాకతో సభా ప్రాంగణం పార్టీ శ్రేణులతో దద్దరిల్లింది. ఉమ్మడి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి, సంపత్ కుమార్, సరిత తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్