మన్నే జీవన్ రెడ్డి గెలుపు ఖాయం: సరిత

2276చూసినవారు
మన్నే జీవన్ రెడ్డి గెలుపు ఖాయం: సరిత
మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి గెలుపు ఖాయమని జోగులాంబ గద్వాల జిల్లా, కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ జడ్పీ చైర్ పర్సన్ సరిత పేర్కొన్నారు. గురువారం గద్వాల ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తుందని, మిగిలిన పార్టీలు నామ రూపాలు లేకుండా కొట్టుకు పోతాయని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్