బడుగులకు రాజ్యాంగమే రక్షణ: రాహుల్ గాంధీ

58చూసినవారు
బడుగులకు రాజ్యాంగమే రక్షణ: రాహుల్ గాంధీ
అంబేద్కర్, నెహ్రూ, గాంధీ లేకపోతే రాజ్యాంగం ఉండేది కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోగులంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి ప్రచార సభలో ఆదివారం వ్యాఖ్యానించారు. బడుగు, బలహీన వర్గాలకు రక్షణగా రాజ్యాంగం ఉందని అన్నారు. కానీ అలాంటి రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ మాత్రం రాజ్యాంగం, రిజర్వేషన్లు కాపాడుతుందని రాహుల్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్