జడ్చర్ల: బాల రాముడు ఊరేగింపు

71చూసినవారు
జడ్చర్ల నియోజకవర్గం బాలనగర్ మండలంలోని పెద్ద రేవల్లి గ్రామంలో అయోధ్య బలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా బుధవారం మొదటి వార్షికోత్సవం పురస్కరించుకుని సాయంత్రం గ్రామస్తులు రాములవారిని ఊరేగింపు చేశారు. ఈ సందర్భంగా గ్రామపురవీధుల గుండా ఊరేగిస్తూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. పలువురు భక్తి కీర్తనలు పాడుతూ భక్తిని చాటారు.

సంబంధిత పోస్ట్