జిల్లా అధికారులతో ఎమ్మెల్యే యెన్నం సమావేశం

80చూసినవారు
జిల్లా అధికారులతో ఎమ్మెల్యే యెన్నం సమావేశం
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడీఓసీలో జిల్లా అధికారులతో స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రవి నాయక్, మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ గౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్