మహబూబ్ నగర్ జిల్లా నాయకులందరికీ ధన్యవాదాలు: కేసీఆర్

56చూసినవారు
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలుపుపై ఆదివారం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మిత్రుడు నవీన్ రెడ్డి ఘనవిజయం సాధించారు. నవీన్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా నాయకులందరూ పట్టు పట్టి, జట్టు కట్టి విజయాన్ని అందించారని వారందరికీ కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్