నేడు జాబ్ మేళా

50చూసినవారు
నేడు జాబ్ మేళా
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సోమవారం జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. ఎం. విజయ్ కుమార్ తెలిపారు. టాస్క్, కళాశాల ప్లేస్మెంట్ సెల్ సౌజన్యంతో సైంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న జాబ్ మేళకు ఇంటర్, డిగ్రీ, బీటెక్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. ఉదయం 10: 00 గంటలలోపు 5సెట్లు రెస్యూమ్, ఒక సెట్ విద్యార్హత ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు.

సంబంధిత పోస్ట్