నేడు పాలమూరుకు ఉత్తరాఖండ్ సీఎం రాక

65చూసినవారు
నేడు పాలమూరుకు ఉత్తరాఖండ్ సీఎం రాక
మహబూబ్ నగర్ జిల్లాకేంద్రంలోని అన్నపూర్ణ గార్డెన్ లో సోమవారం నిర్వహించే బీజేపీ ఇంటలెక్చువల్ మీటు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హాజరుకానున్నారు. పలు నియోజకవర్గ కన్వీనర్లు, మండల అధ్యక్షులు, శక్తికేంద్ర ఇన్చార్జ్ లు , పార్టీ సంస్థాగతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. పలు కార్యక్రమాలపై చర్చించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్