దుర్గామాతకు విరాళం అందజేసిన జూపల్లి భాస్కరరావు

52చూసినవారు
దుర్గామాతకు విరాళం అందజేసిన జూపల్లి భాస్కరరావు
కల్వకుర్తి నియోజకవర్గం మండలం జూపల్లి గ్రామంలోభగత్ సింగ్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న దుర్గ మాత కు విరాళంగా వెల్దండ సింగల్ విండో ఛైర్మెన్ జూపల్లి భాస్కర్ రావు 10116 రూపాయలు పంపించడం జరిగింది. ఈ విరాళాన్ని MD సిరాజ్ భగత్ సింగ్ యువజన సంఘనికి విరాళం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ యువజన సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్