కల్వకుర్తి పట్టణంలోని 19వ వార్డు లో శుక్రవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి నిధులతో ఎంతో నాణ్యతతో సీసీ రోడ్ పనులు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా సోఫీ. ముక్తధర్ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ అట్టి పనులను దగ్గరుండి పరిశీలించడం జరిగింది.