నేడు వెళ్లండ మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

81చూసినవారు
నేడు వెళ్లండ మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే
కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామ పంచాయతీలో గురువారం పర్యటించి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు రచించిన దేవగన్నేరు పుస్తక ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా వస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్