హన్వాడ మండలం పెద్ద దర్పల్లి గ్రామంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజల కొరకు బడుగు బలహీన వర్గాలైనటువంటి యువకులు, మహిళలు మొదలగు వారి కొరకై ఈ పథకం తీసుకొచ్చారు. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం పథకాలను పాలమూరు ఎంపీ డీకే అరుణ సూచన మేరకు శుక్రవారం మండల బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ వెంకటయ్య, మండల బీజేపీ నాయకులు రఘురాం గౌడ్ తో కలిసి పీఎం విశ్వకర్మ యోజన సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది.