ఉపాధి కూలీలకు పనులు కల్పించాలి

62చూసినవారు
ఉపాధి కూలీలకు పనులు కల్పించాలి
వేసవిలో ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ మయాంకుమిత్తల్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ మీటింగ్ హాల్లో ఉట్కూర్ మండల ఉపాధి హామీ పనులపై డిఆర్డిఓ, ఎంపీడీవో, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శులు టెక్నికల్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. వేసవిలో ఉపాధి హామీ పనులు కల్పించే ఉపాధి కూలీలను ఆదుకోవాలన్నారు. త్రాగునీరు ఇతర సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్