కృష్ణ: జాతర ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే

80చూసినవారు
క్రిష్ణా మండల కేంద్రంలో ఈ నెల 13, 14, 15న మూడు రోజుల పాటు జరిగే క్షీరలింగేశ్వర స్వామి జాతార ఏర్పాట్లను శనివారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆలయ కమిటీ నిర్వాహకులకు, అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్