ఎక్సైజ్ అధికారుల దాడులు

540చూసినవారు
ఎక్సైజ్ అధికారుల దాడులు
పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబొగడ తాండా, సాతాపూర్ గ్రామంలో గురువారం కొల్లాపూర్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ బి. నాగిరెడ్డి, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ బాలకృష్ణారెడ్డి, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ. అరుణ కలిసి దాడులు నిర్వహించారు. ఇట్టి దాడుల్లో జొన్నలబోగడ తండాలో 15 లీటర్ల సారా పట్టుకోగా, 1500 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేయగా, మూడు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్