వసతిగృహాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి ఖాజా నాజీంఅలీ అఫ్టర్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీసీ బాలికల వసతిగృహంలో ఆదివారం ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిను లకు వ్యాసరచన, ముగ్గుల పోటీలు నిర్వ హించి, ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను ప్రదానం చేశారు.