నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం చెన్నారం గ్రామ పంచాయతీల్లో విధులు సరిగా నిర్వర్తించడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నాలుగు పథకాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ గ్రామంలో చేపట్టిన సభకు గైర్హాజరావడం, ఇతర అంశాల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో బుధవారం పంచాయతీ కార్యదర్శి వేణుగోపాల్ ను బుధవారం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సస్పెండ్ చేశారు.